Search This Blog

Friday 18 November 2016

మోడీ చేస్తున్న మాజిక్ !

  రాత్రికి రాత్రి దేశానికి మంచిరోజులు తేవడానికి మోడీ దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా ?అనే సందేహం ఎవరికైనా ఉందా ? 
ఒక్కసారి ఇది చూడండి 
  • నకిలీ కరెన్సీ ముఠాలు ,హవాలా గాంగ్ లు  చిత్తు . అందుకే రాజకీయనాయకులు ,మీడియా మొగల్స్ చొక్కాలు చింపుకొంటూ రోడ్డున పడుతున్నారు !
  • రక్తం చిందించే జిహాదీలు , టెర్రరిస్ట్స్ ,మావోయిస్టు లు ముఖాలలో నెత్తురు చుక్కలేకుండా పోయింది . 
  • ఇన్నాళ్ళూ ప్రభుత్వాలు ఎంత బతిమాలినా చలించని బాంక్ లు హాస్పిటల్స్ , ఆయిల్ బంకులు , నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాల దగ్గర మొబైల్ లు పెడుతున్నారు . 
  • ఇన్నాళ్లు జీడిపాకం లా సాగదీస్తున్న కోట్లాదిరూపాయల తగాదాలు ఒక్కరోజులోనే లోక్ అదాలత్ ల ద్వారా సమసిపోయాయి . 
  • ఎప్పుడూ లేనిది వ్యాపారవేత్తలు  తమదగ్గర పేరుకు పోయిన నల్ల ధనాన్ని ఈ  సంవత్సరపు  సంపాదనగా చూపిస్తూ, అడ్వాన్స్ పన్ను కట్టి మరీ  డిపాజిట్ చేస్తున్నారు . 
  • ఇన్నాళ్ళూ ఎంత చెప్పినా తమ జనధన ఖాతాలలో డబ్బు లేయని వారు , ఇప్పుడు ఎవరో తరుముకు వస్తున్నట్లు తమ ఖాతాలను డబ్బుతో నింపేస్తున్నారు . 
  • బంగారు నగల వర్తకులు పుంజాలు తెంపు కొంటూ బంగారం  నిల్వల సమాచారాన్ని  ఏరోజు  కా రోజు ఇవ్వడంతో నల్ల డబ్బుని బంగారం గా మార్చుకోవడం కష్టమై పోయింది . (అయినా దొంగ బంగారాన్ని ఎక్కువ ధరకు అమ్ముకొంటూ వర్తకులు లాభాలు గడిస్తుంటే , తమ నల్ల ధనాన్ని  బంగారం గా మార్చు కొంటున్న నల్ల ధనాసురులను అదుపు చేయడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి) . 
  • ప్రజలు తమ ఆస్తిపన్ను ,నీటిపన్ను ,కరెంట్ బిల్లులు ,ఫోన్ బిల్లులు ,బాంక్ లోన్స్ మొదలైన సమస్త పన్ను బకాయిలను  చెల్లించడం వలన ప్రభుత్వానికి ,బాంక్ లకు పండగ వఛ్చినట్లే ఉంది . 
  • రోడ్ పక్కన దుకాణాలలో కూడా డిజిటల్ చెల్లింపులనేవి నెమ్మదిగా పుంజుకొంటున్నాయి . 
  • అన్నింటి కంటే ముఖ్యం, మనదేశ ఆర్ధిక లోటు తగ్గడం , దేశ ఉత్పత్తి పుంజుకోవడం , ద్రవ్యోల్పణం తగ్గడం మనం అపుడే చూస్తున్నాం !
కేజరీవాల్ లాంటి  బాగా చదువుకు న్న వారికి , భారతీయ అమాయక ఆడపడుచు మమత గారికి , మంచి బాలుడు రాహుల్ జీ కి , సభల్లో గొంతులు ,మైకులు చించు కొంటున్న గౌరవ సభ్యులకు  ఎవరైనా ఈ విషయాలు చెప్పినా 
వింటారా  ? వినరు !  ఎందుకంటే వారికీ ఇవన్నీ మనకన్నా బాగా తెలుసు . కానీ రాజకీయం చేయాలి గదా ! 

Thursday 10 November 2016

After effects of the modi's strike

No doubt, its a needy  “stern step” in the face of several challenges created by the black market economy —corruption, unaccounted for money, Pakistani sponsored terrorism  buoyed by fake currency notes of these denominations—the Indian economy stands to be cleansed. 
clean india movement.

As a part of this, 
Modi gov, encouraged the use of non-cash and digital payments, amended the Benami Transactions Act and implemented the Income Declaration Scheme 2016. 

as we all know, About 49% adults in the country have no bank account while only 22% accounts are with debit cards, Modi govt. unleashed Jan Dhana Yojana" to facilite every citizen to open an Account. 

what will happen now?

  • the demand for gold and other such investment avenues such as diamonds and silver to shoot through the roof not just until the deadline, but well after that. 
  • The prices of property, already hitting the trough, are likely to Fall ,as nearly half of all property transactions in India are believed to be done through black money and benami transactions. 
  • The government move will also turn Indian rupee less credible for commoner for  sometime and drive them towards gold, raising the demand for the precious metal. 



i request every one including the opposition political party leaders who denounced the Modi's move to find a solution to eradicate the rampant havala market. 
every one knows, as most black money exchanges hands through hawala deals and not cash transactions.