Search This Blog

Sunday 8 May 2016

సంజాయిషీ ఇచ్చుకోవలసిందే!

" పన్ను మినహాయింపు లేవీ ఇవ్వము , ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వము,   ప్రత్యేక హోదా ఇవ్వం ....    మీ చాత నైన్ది  చేసు కోండి  అని కుక్కనికొట్టినట్టు చెప్పాక కూడా  మనం ఏమీ చే యలేక  పోతున్నాం !
కేవలం ఆంధ్రాకి వెల్లువెత్తు తున్న పరిశ్రమల కు అడ్డు కట్ట వేయడానికి మోడీ ప్రభుత్వం ఎత్తిన
దుర్మార్గపు ఎత్తుగడ  ఇది"........ అని ప్రజలు తిరుగుబాటు చేయక ముందే మోడీ మేల్కోవాలి .

అటు రాజధాని లేదు . ఇటు ఆదాయం లేదు .ఏపీ ఇప్పుడు దీనస్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఏ రాష్ట్రాన్నైనా నిబంధనల పేరిట ఆదుకోకపోవడం దుర్మార్గమే అవుతుంది. అంతేకాదు... సమాఖ్య వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతుంది.
మమ్మల్ని ఏమి చేద్దామని విడగొట్టారు?’ అని ఏపీ ప్రజలు సంధించే ప్రశ్నకు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండూ సంజాయిషీ ఇచ్చుకోవలసిందే!

Monday 2 May 2016

130 కోట్ల మంది జనాభాలో కేవలం 1% ప్రజలు ... అనగా కేవలం 1.5  కోట్ల మంది మాత్రమె ఆదాయపు పన్ను 
కడుతున్నారు . 
 కాగితాలలో ఏడాదికి 4లక్షల లోపు ఆదాయం చూపుతున్న వారు 25లక్షలు . 
అలాగే ,5 నుండి 10 లక్షల ఆదాయం చూపుతున్న వారు 25 లక్షలు . 
ఇంకో 2కోట్ల మంది పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారు గానీ , వీరు ఒక్క పైసా కూడా పన్ను కట్టరు . 
ఆదాయపు పన్ను రూపేణా ప్రభుత్వానికి సుమారు 3లక్షల కోట్లు రాబడి వస్తుంది .