Search This Blog

Thursday 28 February 2013

Budget 2013-14:

What has become more expensive:
 Phones (6%TAX HIKE) above Rs 2000, cigarettes, watching movies, 
 eating out, SUVs(Excise duty on SUVs from 25% to 30%). 

Goodnews :
  •  60 crore farmers in the country  produced 250 millon tonnes of food grains.
  • Country Earned Rs 138403 crore due to agricultre exports.
  • agriculture credit hiked  to Rs 7 lakh crore for farmers.

  • Taxpayers in the bracket of Rs 2 to 5 lakhs will get a tax credit of Rs 2500.
  • Donations made to National Children's Fund will now be 100% deductible.
  • Defense allocation has been increased to Rs 236000 laks.
  • Duty free limit for Gold raised to Rs. 50,000 in case of a Male & Rs. 1 lakh for female passengers.
  • Import duty on raw silk hiked to 15%.
  • 18% rise in excise duty on Cigarattes, cigars and cheerots.
  • 289 more cities to get private radio FM stations.
  • Rs 14,873 crore for JNNURM for urban transportation in 2013—14 against Rs 7,880 crore in the current fiscal.
  • Rs. 5,000 crore for NABARD for agri storage facilities.
  • Rs 80,194 crore allocation for Ministry of Rural Development in 2013—14. About Rs 33,000 crore for MGNREGA.
  • Rs 17,700 crore to be allocated for Integrated Child Development Scheme (ICDS).
  • Rs 200 crore to Women and Child Welfare Ministry.
  • Low interest rate funds for green projects for five years

  • Royalty tax hiked from 10% to 25%.
  • concessional interest rate of 6% for working capital loans to weavers.
  • "Buyers making a first-home purchase up to Rs 25 lakhs in 2013/14 will be entitled to an additional deduction of interest up to Rs One lakh
  • Rs 41,561 crore for SC plan and Rs 24,598 crore for tribal plan.
  • Rs 1069 crore set aside for development of Ayurveda, Siddha, Unani and homeopathy.

    Bad news:

    "Current Account deficit continues to be high due to oil, coal, gold imports 
    and slowdown in exports."

    Tax Deducted at Source (TDS) to be fixed at 1% on land deals over Rs 50 lakh.

    Only 42800 declarants with taxable annual income over Rs 1 crore in India,
    10% tax for people with annual incomes above Rs 1 crore.

Wednesday 20 February 2013

దొరలా ? దొంగలా ?

120 కోట్ల మంది భారతీయుల లో , 3.5కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు .
అనగా 3.5  కోట్ల మంది కి  మాత్రమే ఆదాయ పన్ను కట్టే ఆదాయం వస్తుంది . 
ఈ 3.5 కోట్ల మంది లో -----
              3 కోట్ల మంది వార్షిక  ఆదాయం 5లక్షల లోపు
               15 లక్షల  మంది  వార్షిక  ఆదాయం 5 -10లక్షల లోపు
          మరో 15 లక్షల  మంది  వార్షిక  ఆదాయం 10 -20లక్షల లోపు ఉండగా ,
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న ఈ విశాల భారత దేశం లో , అతి కొద్ది ,అనగా కేవలం
            4 లక్షల మంది వార్షిక  ఆదాయం 20 లక్షల ఎగువ ఉన్నది .
ఈ  4 లక్షల మంది  సుమారు లక్ష కోట్ల ఆదాయ పన్ను కడుతున్నారు . 

120 కోట్ల భారతావనిని కేవలం 4లక్షల మంది భరిస్తున్నారా ? లేక
ఈ దేశాన్ని 4లక్షల మంది మాత్రమే సద్వినియోగం చేసు కొంటు న్నారా ? లేక
ఈ దేశాన్ని 4లక్షల మంది నిరాటంకం గా దోచు కొంటున్నా రా ?
ఇదలా ఉంచితే, పన్ను కట్టకుండా తప్పించు కుంటున్న వారు ఎంత మందో !
 ఆదాయాన్ని ఆర్జిస్తూ పన్ను కట్టకుండా ఉన్న లక్షలాది మంది (12 లక్షలు),
ఇక నుండైనా  పన్ను కడతారని ఆశిద్దాం .. .   

అమెరికా ప్రస్తుత జీవన ప్రమాణాలు సాధించడానికి భారత్ కు 30 ఏళ్ళు పడుతుంది .

of 25 crore Indian  households,  only 0.08% households (2.5 లక్షల కుటుంబాలు )
earns 1lac per month.
3% earns 20000/per month.
13% earns 10000/month.
42% earns 5000/month.
still 25% of indian households earns less than 3000/-month.

అమెరిక జీతాలతో , అలాగే ఇరు దేశాల లో  కొనుగోలు శక్తిని బేరీజు వేసుకొని చూద్దాం :

in USA, 50% Americans earn less than 4000$/ month.(USA has 11 crore households).
USA has 2.3 crore households that earns above 8000 $/ month.

as per purchasing power parity   (కొనుగోలు శక్తి ఆధారంగా )
ఇండియా లో 20 లక్షలు  సంవత్సరానికి  ఆదాయం వస్తే అది అమెరికా లో 1లక్ష $ కి సమానం .
అనగా 1000$ = 20000 /-
ఇండియాలో 12 లక్షల కుటుంబాలు నెలకు 40000/- లేదా 2000$ విలువ ను సంపాదిస్తున్నాయి .
అదే అమెరికాలో 3కోట్ల కుటుంబాలు నెలకు 2000 $   ను సంపాదిస్తున్నాయి.


ఇండియాలో 3 లక్షల కుటుంబాలు నెలకు 80000/- లేదా 4000$ విలువ ను సంపాదిస్తున్నాయి .
అదే అమెరికాలో 3కోట్ల కుటుంబాలు నెలకు 4000 $   ను సంపాదిస్తున్నాయి.


అమెరికాలో 3.5కోట్ల కుటుంబాలు నెలకు 5000 $   ను సంపాదిస్తున్నాయి.


అమెరికాలో 1.5కోట్ల కుటుంబాలు నెలకు 10000 $   ను సంపాదిస్తున్నాయి.





అనగా,ఇండియా లో 3లక్షల సంపన్న కుటుంబాలు ఉంటే ,
అదే అమెరికా లో 8 కోట్ల సంపన్న కుటుంబాలు ఉన్నాయి . 
How Much American Households Earn

Saturday 16 February 2013

మనిషికెంత డబ్బు కావాలి ?

మనిషి కనీస అవసరాలకు నెలకు ఎంత డబ్బు కావాలి ?
కనీస అవసరాలు అనగా - సమతుల్య ఆహారం ,పరిశుభ్రమైన పరిసరాలు ,నీరు ,ఇల్లు ,
స్వచ్చమైన గాలి , ఆరోగ్యం ,రక్షణ .
సాధారణ మానవుడికి రోజుకి 4000 కేలోరీల శక్తినిచ్చే ఆహారం అవసరం . తీసుకొనే ఆహారం లో
 మాంస క్రుత్తులు ,ఖనిజలవణాలు ,విటమిన్ లు , కొవ్వు ,పిండి పదార్ధాలు నిర్దిష్ట నిష్పత్తిలో ఉండాలి .
ఇవన్నీ సమకూరటానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం :

ఉదయం అల్పాహారం : 4ఇడ్లి ,2 గుడ్డ్లు , 2 అరటి పళ్ళు , కప్ పాలు : 30-00
లంచ్ : 3కప్పుల అన్నం , 2 రోటి , కూర ,కప్ పెరుగు,2 అరటి పళ్ళు : 35-00
డిన్నర్ :                                                                             : 35-00.
ఆహారం రోజుకి 100/- ,నెలకి మనిషికి  :                                    :3000-00

ఆరోగ్య భీమా :                                   నెలకి                         : 300-00

ఇల్లు అద్దె :                                                                       : 1000-00
ప్రయాణ ,సమాచార ఖర్చులు                  నెలకి                    :    500-00
రక్షణ - ఉద్యోగ ,శరీర ,కుటుంబ                  నెలకి                  :  500-00
మొత్తం ఒక  మధ్యతరగతి మనిషికి నెలకి ఖర్చు                       : 5300-00.


Wednesday 6 February 2013

Meditation:living with present moment ,engross in moments of life...



ధ్యానం అనేది ఓ ప్రక్రియ. ధ్యానం  అనేది మనస్సు తో చేస్తాము. మనస్సు ని ఆయుధం గా  చేసి ఆ మనస్సు నే పూర్తిగా లయం చేయడం ధ్యానం యొక్క గమ్యం .
 ధ్యానం చేస్తూ ఉంటే మనకు కలిగే అనుభూతి  కి ఏ పేరూ లేదు .ధ్యాన గమ్యం యొక్క అనుభూతి ని కొందరు మోక్షమని ,సమాధి స్థితి అని అంటారు .ఈ  స్థితి ఏదో కాసేపు ఉంటే సరిపోదు .
కానీ ,ఆ అనుభూతి స్థిరం గా ఉంటేనే మన జీవితం ,జీవనం పూర్తిగా మారుతుంది .
సంపూర్ణ సత్యము ,స్థిత ప్రజ్ఞ , ఆనందము అనే పదాల కు అర్ధం ఎప్పుడైతే మన అనుభూతికి వచ్చి ,
 స్థిరం గా  నిలిచి ఉంటుందో , ఆ స్థితి కి ప్రతి మనిషి చేసే ధ్యాన  ప్రయాణం (యోగ సాధన )
మానవ పరిణామం లో  కొత్త మలుపు .

ఆ మలుపు కి మనం చేరు కోవడ మే ఒక గొప్ప ఆవిష్కారం .
 ఆ మలుపు దాటి,  సాధనా మార్గం లో చేసే ప్రయాణం మరో గొప్ప అనుభవ సారం .
ఆనంద స్థితి కి చేరు కోవడం మనిషి అత్యున్నత స్థితి .
ఆ ఆనంద స్థితికి చేరామనే స్పృహ కూడ లేక పోవటం నిర్వికల్ప సమాధి  ...?!!

  1. Being 100% engrossed in a particular sensory object brings you to a state of meditation.- visualization, focussing on sankalpa or thought on any single object, excluding the play of ego or with out any attachment.
  2. Being 100% engrossed in a particular motor work also brings you to a state of   meditation.- body flexing exercises,sexual union,breathing exercises.
  3. contemplating with 100% mindfulness on any issue,object,work,emotion,thought with out any attachment ,just being as witness leads us in to a state of meditation.
  4. meditative state is inexplicable experience one has to experience and its entirely different experiance from the processes we do to  lead us  to meditation.
  5. Meditation happens in transition. Actually meditation happens, you can’t do it. You can only create a congenial atmosphere for it to happen.